శ్రీకృష్ణ జన్మస్థానానికి యాంకర్!!
Publish Date:Sep 9, 2014
Advertisement
పది కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ఓ విద్యాసంస్థ యాజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో టీవీ యాంకర్ హర్షవర్ధన్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వీరికి పదిహేను రోజులపాటు రిమాండ్ విధించింది. దాంతో ఈ ఐదుగురినీ పోలీసులు ఏలూరులోని సబ్ జైలుకు తరలించారు. ఇదిలా వుండగా టీవీ యాంకర్ హర్షవర్ధన్ కారణంగా తాము కూడా ఎంతో నష్టపోయామని కొంతమంది ఇప్పుడు బయటకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ క్రైం యాంకర్ హర్షవర్ధన్ నేర చరిత్ర గురించి మరింత లోతుగా పరిశోధన జరపాల్సిన అవసరం వుందని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tv-anchor-harshavardhan-sent-to-elur-jail-39-38117.html
http://www.teluguone.com/news/content/tv-anchor-harshavardhan-sent-to-elur-jail-39-38117.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





