లేడీస్ హాస్టల్లో కేడీ...
Publish Date:Sep 9, 2014
Advertisement
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలోని ఒక లేడీస్ హాస్టల్‌లో ఒక కేడీ ప్రవేశించి హడావిడి చేసిన సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. అయితే ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లిమర్లలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లోకి ఈనెల నాలుగో తేదీన ఒక ఆగంతకుడు కిటికీలోంచి హాస్టల్‌లోకి ప్రవేశించాడని, హాస్టల్లో కొంతమంది ఆడపిల్లల మీద అత్యాచారయత్నం చేశాడని తెలుస్తోంది. అయితే ఆడపిల్లలు భయంతో కేకలు వేయడంతో అతను పారిపోయాడని చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ఎవరన్నది తేల్చాలని ఆడపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/man-entered-in-ladies-hostel-in-vijayanagaram-district-nellimarla-39-38119.html
http://www.teluguone.com/news/content/man-entered-in-ladies-hostel-in-vijayanagaram-district-nellimarla-39-38119.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





