Publish Date:Jun 10, 2026
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. మోసద్దెక్ హొసైన్ అజేయ హాఫ్ సెంచరీ, నహీద్ రాణా 4 వికెట్లతో ఆసీస్ జట్టును ముంచేశారు. ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఇక్కడ చూడండి.
Publish Date:Jun 10, 2026
హోర్ముజ్ జలసంధిలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో, డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ మిలిటరీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై భారీ క్షిపణి, వైమానిక దాడులు చేసింది. పశ్చిమ ఆసియా యుద్ధ తాజా అప్‌డేట్స్ ఇక్కడ చదవండి.
Publish Date:Jun 10, 2026
భార్యను మాట్లాడుకుందాం రా అంటూ ఇంటి బయటకు పిలిచిన భర్త అరుణ్.. ఒక్కసారిగా ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినిపించడం తో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడ నిషారాణి రక్తపు మడుగులో పడి ఉంది.
Publish Date:Jun 10, 2026
2026లో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB), గోల్డ్ ఈటీఎఫ్ (ETF), మరియు డిజిటల్ గోల్డ్ లలో ఏది బెస్ట్? వాటిపై వచ్చే వడ్డీ, ట్యాక్స్ బెనిఫిట్స్ మరియు 3 శాతం జీఎస్టీ వివరాలతో కూడిన పూర్తి స్మార్ట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్ మీ కోసం.
Publish Date:Jun 10, 2026
బిట్‌కాయిన్ ధర అక్టోబర్ 2025 నాటి గరిష్ట స్థాయి $126,000 నుండి 50 శాతం పడిపోయింది. FTX సంక్షోభం తర్వాత అత్యంత ఘోరమైన వారాన్ని చవిచూసిన ఈ క్రిప్టోకరెన్సీ, తాజాగా మళ్లీ $60,000 మార్కును ఎలా దాటిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 10, 2026
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఐటీ కారిడార్‌తో పాటు బేగంపేట, ఖైరతాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రాబోయే 48 గంటల IMD అలర్ట్ మరియు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకునే లైవ్ టిప్స్ కోసం ఇప్పుడే చదవండి
Publish Date:Jun 10, 2026
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్లు ఎమ్.ఆర్. అర్జున్, హరిహరన్ జోడీ అద్భుత విజయంతో బోణీ కొట్టింది. కేవలం 27 నిమిషాల్లోనే అమెరికా జంటను చిత్తు చేసిన పూర్తి వివరాలు, స్కోర్లు మీకోసం.
Publish Date:Jun 10, 2026
ముంబై టీ20 లీగ్ 2026 లో అర్జున్ టెండూల్కర్ కొట్టిన సిక్సర్ స్టాండ్స్ లోని చిన్నారికి తగిలింది. మ్యాచ్ ముగిసాక అర్జున్ ఆ అభిమానిని కలిసి చేసిన హృదయపూర్వకమైన పని వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 10, 2026
తన జీవిత ఖైదు శిక్షను తగ్గించి, జైలు నుంచి విడుదల చేయాలంటూ ఆనందకుమార్ ఈ ఏడాది మే 25న దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పిటిషన్‌లో తాను తీవ్రమైన బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నానని, అందువల్ల మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో శిక్ష నుంచి ఉపశమనం, క్షమాభిక్ష ప్రసాదించాలని కోరాడు.
ఏపీ నమూనా స్ఫూర్తితో ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోని రేషన్ బియ్యం బస్తాలన్నింటికీ క్యూఆర్ కోడ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది మార్చిలో భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆ పుత్రశోకం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటినుంచి ఆయన వయోభారంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్‌ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.