Publish Date:Jun 14, 2026
భాగ్యనగరంలో ‘బొద్దింకల’ పోరాటం..సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు..
Publish Date:Jun 14, 2026
నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Publish Date:Jun 14, 2026
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Publish Date:Jun 14, 2026
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని చాటుకున్నారు.
Publish Date:Jun 14, 2026
కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అదృశ్యం ఉదంతం మరింత విషాదంగా మారుతోంది.
Publish Date:Jun 14, 2026
నీట్ లీకేజీపై భాగ్యనగరంలో భగ్గుమన్న నిరసనలు..
Publish Date:Jun 14, 2026
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో అర్ధరాత్రి వేళ హఠాత్తుగా భూమి కంపించింది.
Publish Date:Jun 14, 2026
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ లక్ష్య దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు.
Publish Date:Jun 13, 2026
కినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని త్వరిత గతిన కనుగొనేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీ ఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
Publish Date:Jun 13, 2026
ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే.. కారు ఇంటి గోడను ధ్వంసం చేసి మరీ లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు కారు కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వచ్చి చూసేసరికే ఇంట్లో ఉన్న ముగ్గురూ మరణించారు.
Publish Date:Jun 13, 2026
నవనీత ముందుగా ఇద్దరు పిల్లలకు ఉరివేసి హత్య చేసి.. అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నవనీత ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన ఆత్మహత్య కు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లో రాసింది.
Publish Date:Jun 13, 2026
యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 కోంస వైట్ హైస్ ప్రాంగణంలో ది క్లా పేరుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల మెటల్‌తో భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పు నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఫైటింగ్ కేజ్‌తో పాటు, నలుగే వేల మంది కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
Publish Date:Jun 13, 2026
తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా శనివారం (జూన్ 13)తమ తమ పరిధుల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు.