కేసీఆర్ వ్యాఖ్యలపై త్రిసభ్య కమిటీ
Publish Date:Sep 13, 2014
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని చాలాదూరం తీసుకుని వెళ్తున్నాయి. మీడియా వాళ్ళ మెడలు విరగ్గడొతానని, పది కిలోమీటర్ల లోతున పాతిపెడతానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగాచర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఓ త్రిసభ్య కమిటీని వేసింది. ఇందులో సీనియర్ జర్నలిస్టు రాజీవ్ రంజన్‌నాగ్ కన్వీనర్‌గా, కె. అమర్‌నాథ్, కృష్ణప్రసాద్ సభ్యులుగా ఉంటారు. తెలంగాణలో మీడియా ఎదుర్కొంటున్న ముప్పు, బెదిరింపుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేయనున్నట్లు పీసీఐ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/three-members-committee-on-telangana--cm-kcr-comments-on-media-press-counsel-of-india-39-38264.html
http://www.teluguone.com/news/content/three-members-committee-on-telangana--cm-kcr-comments-on-media-press-counsel-of-india-39-38264.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





