ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా
Publish Date:Sep 13, 2014
Advertisement
త్రిపురలో సెల్‌ఫోన్ సరదా ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసింది. పశ్చిమ త్రిపురలోని తకర్జల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలిసి హాస్టల్ వార్డెన్ ఆ ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ముగ్గురు అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ హాస్టల్ నుంచి పారిపోయారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, సెల్‌ఫోన్ విషయంలో మందలించినందువల్లే ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rebuked-for-using-mobile-phones-two-girls-commit-suicide-in-tripura-39-38263.html
http://www.teluguone.com/news/content/rebuked-for-using-mobile-phones-two-girls-commit-suicide-in-tripura-39-38263.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





