మళ్లీ ఉద్యమం తప్పదంటున్న తెలంగాణ ఉద్యోగులు
Publish Date:Jan 17, 2012
Advertisement
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల్లో మళ్లీ వేడి రాజుకుంటోంది. సకల జనుల సమ్మె విరమణ ఒప్పందాల అమలులో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయకుండా వేలాది మంది తెలంగాణ ఉద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ ఆరోపించారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి భాస్కర్ తెలంగాణ ఉద్యోగులపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తీరు కేవలం ముఖ్యమంత్రి మెప్పు పొందితే చాలన్నట్లు ఉందని విమర్శించారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-employies-union-24-10992.html
http://www.teluguone.com/news/content/telangana-employies-union-24-10992.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





