ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు
Publish Date:Feb 4, 2025
Advertisement
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ పై ఈ నెల 10న విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-assembly-secratary-notices-to-defection-mlas-39-192340.html
http://www.teluguone.com/news/content/telangana-assembly-secratary-notices-to-defection-mlas-39-192340.html
Publish Date:Mar 13, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





