ఎపి అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని ఎన్నిక ఏకగ్రీవం
Publish Date:Jun 12, 2019
Advertisement
ఈ రోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎం జగన్ నిశ్చయించినట్టుగా తమ్మినేని సీతారాం ఈ రోజు స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆముదాలవలస అసెంబ్లీ స్థానం నుండి అయన వైసిపి పార్టీ ఎమ్మెల్యే గా ఎన్నికైన అయన నామిషన్ ను ౩౦ మంది శాసన సభ్యులు బలపరిచారు. నామినేషన్ గడువు ముగిసే సరికి అయన నామినేషన్ ఒక్కటే దాఖలు కావడంతో తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అయన రేపు ఉదయం 11 గంటలు స్పీకర్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tammineni-seetharam-unanimously-elected-as-ap-assembly-speaker-39-87339.html
http://www.teluguone.com/news/content/tammineni-seetharam-unanimously-elected-as-ap-assembly-speaker-39-87339.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





