లోకేష్ పై గెలిచిన ఆర్కే కు ఆ పదవి ఆఫర్ చేసిన జగన్
Publish Date:Jun 12, 2019
Advertisement
గడచిన ఎన్నికల ప్రచార సమయం లో మంగళగిరిలో నారా లోకేష్ పై ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సామజిక సమీకరణాల నేపథ్యంలో ఆర్కే కు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో మాట తప్పరని పేరున్న సీఎం జగన్ ఆయనకు ఏ పదవి ఇస్తారో అని ఆర్కే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా జగన్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్ పదవి ఆఫర్ చేసారని తెలుస్తోంది. మరి ఆర్కే ఆ పదవిని స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-offered-crda-chairman-post-to-alla-ramakrishna-reddy-39-87341.html
http://www.teluguone.com/news/content/jagan-offered-crda-chairman-post-to-alla-ramakrishna-reddy-39-87341.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





