సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆగస్టు 31 లోగా కౌన్సిలింగ్...
Publish Date:Aug 11, 2014
Advertisement
ఎంసెట్ అడ్మిషన్లపై తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది ఈరోజు. అక్టోబరు నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా వేసేందుకు తెలంగాణా ప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. ఈ నెలాఖరులోగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసి వచ్చేనెల మొదటి వారం నుండి విద్యార్ధులకు క్లాసులు మొదలుపెట్టాలని తెలంగాణా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే స్థానికత, ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ అంశాలలో జోక్యం చేసుకొనేందుకు నిరాకరించింది. అడ్మిషన్లు మాత్రం విభజన చట్టంలో నిర్దేశించిన విధంగా ఖచ్చితంగా జరగాలని స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-39-37078.html
http://www.teluguone.com/news/content/supreme-court-39-37078.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026





