బాలయ్యా.. కోలుకోవయ్యా...
Publish Date:Aug 11, 2014
Advertisement
సినిమా షూటింగ్ సందర్భంగా బైక్ మీద నుంచి కింద పడటంతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వల్పంగా గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బైక్ రేసింగ్‌కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తూ వుండగా కిందపడి ఆయన కాలికి గాయం అయింది. ఒక వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం బాలకృష్ణ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావగారు అండ్ వియ్యంకుడూ అయిన నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balakrishna-injured-in-a-movie-shooting-andhra-pradesh-cm-chandra-babu-to-balakrishna-house-39-37077.html
http://www.teluguone.com/news/content/balakrishna-injured-in-a-movie-shooting-andhra-pradesh-cm-chandra-babu-to-balakrishna-house-39-37077.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026





