ఓరుగల్లు పోలీసుల డాన్స్ అదుర్స్
Publish Date:Feb 21, 2026
Advertisement
వరంగల్ పోలీసులు డాన్స్ అదరగొట్టేశారు. రాష్ట్ర స్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బడాఖానాలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. సినీమా పాటలకు వరంగల్ పోలీసులు వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. విధి నిర్వహణలో నిత్యం ఒత్తిళ్లను ఎదుర్కొనే పోలీసులకు ఈ సాంస్కృతిక కార్యక్రమం ఓ ఆటవిడుపుగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు కూడా అందరితో కలిసిపోయి పాటలకు స్టెప్పులేయడంతో అక్కడంతా ఆహ్లాద, ఆనందకర వాతావరణం ఏర్పడింది. ఉన్నతస్థాయి అధికారులలో దాగున్న డ్యాన్స్ ప్రతిభ ఈ రకంగా వెలుగులోకి వచ్చిందని పలువురు వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/superb-dance-performence-by-warangal-police-36-214446.html
http://www.teluguone.com/news/content/superb-dance-performence-by-warangal-police-36-214446.html
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026
Publish Date:Apr 27, 2026





