శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో తొక్కిసలాట.. పలువురు భక్తులకు గాయాలు

Publish Date:Mar 4, 2026

Advertisement

నల్లగొండ జిల్లా  ఆమనగల్లులో జరుగుతున్న శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అగ్నిగుండం దాటే కార్యక్రమం సందర్భం గా జరిగిన తోపులాటలో పలువురు భక్తులు నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. సంప్రదాయంగా నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సమయం లో ఒక్కసారిగా  తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు  భక్తులు  అగ్నిగుండం లో పడిపోయారు. అక్కడే ఉన్న ఇతర భక్తులు, నిర్వా హకులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగి రక్షించారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి తీవ్ర గాయాల య్యాయి.  గాయపడిన వారిని హుటా హుటిన సమీప ఆసుపత్రు లకు  తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో ఉత్సవాల్లో విషాద వాతావ రణం నెలకొంది. భక్తుల భద్రత కోసం మరింత కట్టుది ట్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

By
en-us Political News

  
ఈ ప్రచారంపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసు పూర్తిగా నకిలీదని స్పష్టం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు తప్పుడు సమాచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మహిళ బస్సు కింద పడి పోయినప్పటికీ, డ్రైవర్ ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆమె ఘటనాస్థలంలోనే కన్నుమూసింది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లక్షల కోట్ల రూపాయల నష్టం అనే అంకెకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ లేదా కాగ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు.
సామాజిక మాధ్యమంలో పోస్టుల ప్రకారం.. 2004–2014 మధ్య భారీ స్థాయిలో ఖనిజ ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. మోనాజైట్ వంటి థోరియం కలిగిన ఖనిజాలు విదేశాలకు తరలించబడ్డాయి. దీని వల్ల దేశానికి లక్షల కోట్ల నష్టం జరిగింది. థోరియం ఆధారిత అణు సాంకేతికతను ఉద్దేశపూర్వకంగా బలహీనపరిచారు. అన్న తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇప్పటి వరకూ ఏ సీజన్ లోనైనా ఎస్ఆర్ హెచ్ సాధించిన విజయాలన్నీ ఆ జట్టు బ్యాటింగ్ బలంతోనే. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటంతో ఆ జట్టు 200 పరుగుల పై చిలుకు స్కోరును కూడా కాపాడుకోలేక చతికిల పడిన సందర్భాలున్నాయి. అటువంటి ఎస్ఆర్ హెచ్ సోమవారం (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ ప్రదర్శన వల్లనే భారీ విజయం నమోదు చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా మధ్య విభేదాలు పొడసూపినట్లు మైదానంలో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన మరియు సీట్ల పెంపు అంశంపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకుంది.
ఆదివాసీ, గిరిజ‌న ,ఏజెన్సీ ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధికి అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి మతపరమైన ఉద్రిక్తతలు హింసాత్మక రూపం దాల్చాయి.
ఏప్రిల్ 13, 1919 — భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో శాశ్వతంగా చెక్కుకుపోయిన నల్లరోజు.
దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసురుతున్న ఒక భారీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాపై తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.