Publish Date:Dec 22, 2025
ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు. తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Publish Date:Dec 22, 2025
ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
Publish Date:Dec 22, 2025
ఏకపక్షంగా జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది.
Publish Date:Dec 22, 2025
సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది.
Publish Date:Dec 22, 2025
తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. అన్నదమ్ములైన హనుమంతు, శ్రీరాంమూర్తిలపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి వేటకొడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
Publish Date:Dec 22, 2025
బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు.
Publish Date:Dec 22, 2025
వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో ఆదివారం వీరంగం సృష్టించారు. సర్పంచ్ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఐదు గొర్రెలను నరికి, వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది.
Publish Date:Dec 21, 2025
మొత్తంగా టి20 ఫార్మట్ లో నాలుగువేల పరుగుల క్లబ్ లో చేరిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 పరుగులతో తొలి స్థానంలో ఉంది.
Publish Date:Dec 21, 2025
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు.
Publish Date:Dec 21, 2025
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Publish Date:Dec 21, 2025
ఎప్‌స్టీన్ తాజాగా విడుదల చేసింది, అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్స్ వంటి ప్రముఖుల ఫోటోలున్నాయి.
Publish Date:Dec 21, 2025
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండలకు మరో మణిహారం చేరనుంది.
Publish Date:Dec 21, 2025
రూ.2 కోట్లు లంచం తీసుకుంటూ ఆర్మీ అధికారి సీబీఐ అధికారులకు చిక్కడు