తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్
Publish Date:May 5, 2022
Advertisement
లంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. టీఆర్‌ఎస్ నేత బండ ప్రకాష్ ల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి గత ఏడాది డిసెంబర్ 4న రాజీనామా చేశారు. నిజానికి ఆయన పదవీ కాలం 2024 ఏప్రిల్ 2 వరకూ ఉంది. అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ మేరకు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ముగిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/scheduled-released-for-rajyasabha-by-poll-25-135481.html
http://www.teluguone.com/news/content/scheduled-released-for-rajyasabha-by-poll-25-135481.html
Publish Date:Mar 13, 2026
Publish Date:Mar 12, 2026
Publish Date:Mar 11, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 9, 2026
Publish Date:Mar 8, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 7, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026
Publish Date:Mar 6, 2026





