ఆర్టీసీ బస్సు దగ్ధం: డ్రైవర్ సజీవ దహనం
Publish Date:Sep 8, 2014
Advertisement
హైదరాబాద్‌లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం కాలిపోయింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పిల్లలు కూడా వున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rtc-bus-accident-fire-bus-fire-driver-death-hyderabad-39-38090.html
http://www.teluguone.com/news/content/rtc-bus-accident-fire-bus-fire-driver-death-hyderabad-39-38090.html
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





