Publish Date:Dec 11, 2024
మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్న ఆరోణలు ఎదుర్కొంటున్న జయసుధ తన గౌడౌన్ లో మాయం అయిన బియ్యం ఖరీదు లెక్కగట్టి ఇస్తామని సివిల్ సస్లయ్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాసింది. పెనాల్టీ కూడా చెల్లిస్తానని జయసుధ ఆ లేఖలో పేర్కొన్నారు. కాకినాడ పోర్టులో ఇటీవల రేషన్ బియ్యం పట్టు బడటంతో కూటమి ప్రభుత్వం దర్యాప్తు మమ్మురం చేసింది. గత ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన పేర్ని నాని భార్య పేరిట ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. సివిల్ సప్లయ్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం రేషన్ బియ్యం మాయం అయితే రెట్టింపు నష్టపరిహారం కట్టాల్సి ఉంది. జయసుధ లేఖతో తాను నేరాన్ని అంగీకరించట్లైంది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ration-rice-consumption-case-against-perni-jayasudha-25-189707.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.