పవన్ పుట్టినరోజు.... అభిమాని దుర్మరణం...
Publish Date:Sep 2, 2014
Advertisement
హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ వేడుకలలో ఒక అభిమాని దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా చినగంజాంలో పవన్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో రమేష్ అనే అభిమాని మరణించాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు.మరి పవన్ కళ్యాణ్ ఈ సంఘటన పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawan-kalyan-birthda-celebrations-pawan-kalyan-fan-death-due-to-current-shock-one-death-three-injured-39-37840.html
http://www.teluguone.com/news/content/pawan-kalyan-birthda-celebrations-pawan-kalyan-fan-death-due-to-current-shock-one-death-three-injured-39-37840.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





