వర్మ మీద మరో కేసు
Publish Date:Sep 6, 2014
Advertisement
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద మరో కేసు నమోదైంది. వినాయకుడిపై ట్విట్టర్లో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసి మతపరమైన సెంటిమెంట్ల అవమానించారని రాంగోపాల్ వర్మ మీద ముంబైలోని ఓ కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసు మీద విచారణను అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్లో వినాయకుడు తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని ప్రశ్నించడమే కాక ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295ఎ, 504, 505లను వర్మ ఉల్లంఘించారని కేసులో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-more-case-on-director-ram-gopal-varma-comments-on-ganesh-39-38033.html
http://www.teluguone.com/news/content/one-more-case-on-director-ram-gopal-varma-comments-on-ganesh-39-38033.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026





