ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా బోణీ.. మను బాకర్కి కాంస్యం!
Publish Date:Jul 28, 2024
Advertisement
ప్యారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి మను బాకర్ కాంస్య పతకంతో బోణీ కొట్టింది. 10 మీటరల్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో తొలి పతకం సాధించిన మహిళా క్రీడాకారిణిగా మను బాకర్ రికార్డ్ సృష్టించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ 243.2 పాయింట్లతో స్వర్ణం, కిమ్ యేజే 241.3 పాయింట్లతో రజతం గెలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/olympics-bronze-to-manu-bhakerr-25-181669.html
http://www.teluguone.com/news/content/olympics-bronze-to-manu-bhakerr-25-181669.html
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026





