నేడు ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటన
Publish Date:Jan 17, 2012
Advertisement
మెదక్ జిల్లా:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం మెదక్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు. శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల గ్రామంలో రెవిన్యూ సదస్సు లాంచనంగా ప్రారంభించనున్నారు.అక్కడ పలు అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్ జరిపారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోకుండా 30 మంది తెలంగాణ వాదులను అదుపులోనికి తీసుకున్నారు.సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో శంషాబాద్ చేరుకుంటారు.అక్కడినుండి నేరుగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nallari-kiran-kumar-reddy-24-10979.html
http://www.teluguone.com/news/content/nallari-kiran-kumar-reddy-24-10979.html
Publish Date:Nov 19, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





