Publish Date:Jul 29, 2025
ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎన్డీయే సర్కార్ 30 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాక్‌ను అడిగింది.
Publish Date:Jul 29, 2025
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదలకు మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు 25 నుంచి అర్హులు అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.
Publish Date:Jul 29, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే.
Publish Date:Jul 29, 2025
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. దీంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
Publish Date:Jul 29, 2025
గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.
Publish Date:Jul 29, 2025
తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పైడి జయరాజ్ ఫొటో చిన్నదిగా పెట్టారని తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Publish Date:Jul 29, 2025
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. శ్రీకాకుళంలో జరిగిన తన బంధువుల వివాహంలో మంత్రి పాల్గొన్నారు.
Publish Date:Jul 29, 2025
సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు.. అక్కడి పారిశ్రామికవేత్తల నుంచే కాకుండా ఆ దేశ మంత్రుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగపూర్ నైపుణ్యాలు ఏపీకి అవసరం అంటూ చంద్రబాబు అక్కడి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు, ప్రభుత్వాన్ని కోరుతుంటే.. అందుకు ప్రతికా వారి నుంచి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Publish Date:Jul 29, 2025
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక అవగాహన ఒప్పందం జరిగింది.
Publish Date:Jul 29, 2025
ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్బంగా లోక్ సభలో ప్రధాన మోదీపై వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ సైటైర్ల వేశారు.
Publish Date:Jul 29, 2025
ఇస్రో చైర్మన్ సోమనాథ్ సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో మంగళవారం (జులై 29) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Publish Date:Jul 29, 2025
కశ్మీర్ పహల్గామ్ మారణహోమానికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టడంపై బాధిత కుటుంబలు హర్షం వ్యక్తం చేశాయి.
Publish Date:Jul 29, 2025
పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ అంశాలపై పార్లమెంటులో సోమవారం ప్రారంభమైన చర్చ సభ లోపల వెలుపల కూడా రాజకీయ దుమారం రేపుతోంది. అసలేం జరిగింది.. ఆపరేషన్ సిందూర్ విరమణ వెంక ఉన్న రహస్యం ఏమిటి?