కొడుకు ఫ్రెండ్ తో తల్లి.. వామ్మో ఇంత దారుణమా..?
Publish Date:May 26, 2021
Advertisement
కామం ప్రతి మనిషిలో ఉండే కోరిక.. కొంత మందికి పెళ్లి అయి పిల్లలు పుట్టాక అన్ని మర్చిపోయి పిల్లలు కుటుంబం సర్వం అనుకుని ఉంటారు. ఇంకొంత మందికి పక్కింటి పప్పు రుచిగా ఉన్నట్లు ఇంట్లో ఎంత మంచి మొగుడు ఉన్న, లేదా పెళ్ళాం ఉన్న వేరేవాళ్లతో యవ్వారం నడుపాలనుకుంటారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. కట్టుకున్నవారిని కొంత మంది ఖతం చేస్తే, ఇంకొంత మంది గాలికి వదిలేసి, మరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పెద్దా, చిన్నా అని కూడా తేడాలేకుండా కామ క్రీడలలో మునిగితేలుతున్నారు. చివరికి ఈ సంబంధాల వలన సొంతవారి చేతిలోనే కొంతమంది హత్యకు గురవుతున్నారు. మరి కొంత మంది హత్యలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కొడుకు స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని కామ క్రీడలు నడిపిస్తుందని తెలుసుకున్న ఆమె భర్త ఆమెను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ప్రముఖ పట్ణణంలో వ్యాపారస్తుడైన కరీం, అతని భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి 19ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కరీం భార్య పెళ్లి చేసుకుందనే మాటేగాని ఎప్పుడు జల్సా చేస్తూ ఉండేది. తన ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తుండేది. ఈ నేపథ్యంలోనే కుమారుడు స్నేహితుడైన షఫీ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వస్తువెళ్తూ ఉండేవాడు. ఇక అంతే షఫీపై ఆమె కన్నువేసింది. ఎలాగైనా ఆమెతో పక్క పక్కపంచుకోవాలనుకుంది. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా యువకుడు రెచ్చిపోయే విధంగా అర్ధ నగ్నంగా ఎక్స్ పోజ్ చేస్తూ అటుఇటు తిరుగుతూ కనిపించేది. ఏ మగాడైనా ఎప్పుడో అప్పుడు ఆడదానికి పడినట్టు ఆ యువకుడికి డబ్బు ఆశ చూపి, జల్సాలకు డబ్బు ఇస్తానని మాయమాటలు చెప్పి యువకుడిని లొంగతీసుకుంది. షఫీ కూడా డబ్బు రావడంతో మహిళతో సంబంధం కంటిన్యూ చేస్తూ ఎంజాయ్ వస్తున్నాడు. వీరి యవ్వారం మలయాళం మల్లు ఆంటీ సినిమాల సాగుతుంది. అది అలా ఉండగా వీరి సంబంధం గురుంచి చుట్టుపక్కల వారు కరీం చెవిన వేశారు. కట్ చేస్తే కరీం భార్యపై నిఘా పెట్టాడు. ఓ రోజు పనిమీద బయటికి వెళ్లివస్తానని భర్త చెప్పడంతో భార్య, భర్తకు డోర్ మూసి ఆ యువకుడికి డోర్ తెరిచింది. ఆ యువకుడు ఇంటికి వచ్చారు రాసలీలలు స్టార్ట్ చేశారు. అంటే అంతలో ప్లాన్ ప్రకారం బయటికి వెళ్లిన భర్త ఇంటికి వచ్చాడు. బెడ్ పై యువకుడితో నగ్నంగా ఉన్న భార్యను చూసి కోపంతో రగిలిపోయాడు. వెంటనే కిచెన్ లోని కత్తితో భార్యను పొడిచి హత్యచేశాడు. యువకుడిపై కూడా దాడి చేయబోతుండగా అతను పరారయ్యాడు. అనంతరం భార్యను పొడిచిన కత్తితో పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ చోటు చేసుకుంది.
http://www.teluguone.com/news/content/mother-relation-with-son-friend-39-116325.html





