వెూదీ అదానీ ప్రేమాయణం!

Publish Date:Jun 12, 2022

Advertisement

నచ్చితే ఎవరినైనా అభిమానించవచ్చు, ప్రేమించా వచ్చు. కానీ ప్రేమలో తలమునకలై తామేం చేస్తున్నావెూ తెలియనంతగా వుంటేనే ప్రమాదం. అదానీకి విండ్‌ పవర్‌ ప్రాజెక్టు ఇప్పించాలని మహా కోరిక. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆ ప్రాజెక్టు ఇప్పించేయాలనుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గొటాబ్యా రాజపాక్సా మనోడే నా మాట వింటాడు అనే ధీమాతో మన ప్రధాని వెూదీజీ ఆయనతో సమావేశమయ్యారు.

ఆ 500 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టు పని మావాడికే వచ్చేట్టు చేయమని వెూదీజీ రాజపాక్సేపై వొత్తిడి తెచ్చారన్నది బయటపడింది. సంగతేంటంటే.. వెూదీ, రాజపాక్సే మాటల మధ్యలో ఈ ప్రాజెక్టుని అదానీకి ఇవ్వాలని కోరడంతో రాజపాక్సే ఆవేశంలో అంగీకరించారట. అలాగని సిలోన్‌ విద్యుత్‌ బోర్డు (సిఇబి) చైర్మన్‌ ఎం.ఎం.సి. ఫెర్నాండో అనడం విచిత్రం. అదెలా జరుగుతుంది వెూదీకి రాజపాక్సే హామీ ఇవ్వడం రెండు ప్రభుత్వాల మధ్య స్నేహబంధానికి ప్రతీకగా పేర్కొన్నారు. కానీ ఈ ప్రాజెక్టు సంబంధించిన అధికారిక కార్యకలాపాలు గమనిస్తున్నవారు మాత్రం ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించారు. ఆనక రాజపాక్సే కూడా అసలా ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి గాని మరే సంస్థ, వ్యక్తులకు గానీ ఇచ్చేది లేదని తేల్చారు. గతేడాది నవంబర్‌లో శ్రీలంక అధ్యక్షుడు తనను పిలిచి ఈ 500 మెగావాట్ల ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కి ఇవ్వమని భారత ప్రధాని వెూదీజీ తనను బలవంతం చేసేరని చెప్పడం తాలూకు వీడియో క్లిప్పింగ్‌ అక్కడి ఛానల్స్‌ ప్రసారం చేశాయి.

ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందాలే అయినప్పటికీ చర్యలు మాత్రం చట్టంలో పేర్కొన్న కాస్ట్‌ పాలసీ అను సరించే జరుగుతాయని సిలోన్‌ విద్యుత్‌ బోర్డు ఏర్పాటు చేసిన పేనల్‌ చైర్మన్‌ చరితా హెరాత్‌ అన్నారు. దీనికి సంబంధించి ఆ మర్నాడే కమిటీ సమావేశంలో విండ్‌పవర్‌ ప్రాజెక్టును ఇవ్వడం జరగదని రాజపాక్సే పేర్కొనడాన్ని సిఇబి చైర్మన్‌ వివరిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు.

ఇంతకీ ఈ మొత్తం తెలియ జేసేది.. వెూదీగారి అదానీ ప్రేమాయణం. దేశ పారిశ్రామికవేత్తల్లో ఆయనకు మరెవరూ కనిపించలేదు. ఆ ప్రాజెక్టు మరెవరూ చేపట్టలేరన్న నమ్మకమా, మనది మనది బరంపురమన్న సామెతను అక్షరాలే అమలుచేయాలన్న తపనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో స్నేహం వుండవచ్చు. వారి అభిమానాన్ని పొందగలిగే సత్తా వుండవచ్చునేవెూ అలాగని అన్నీ వారికే అంటగట్టాలని అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా వారి పట్ల అతి ప్రేమను ప్రదర్శించాలా ఎందుకు అవసర సమయాల్లో ఆదుకున్నారా గెలిపించి పీఠం ఎక్కించారనా
 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.