మహిళల్లో ఋతు చక్రం మరియు గుండె జబ్బులు!

Publish Date:Aug 23, 2022

Advertisement

4౦ సంవత్సరాల కన్నా ముందే మేనోపాజ్  వస్తే హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం నిపుణులు హెచ్చరిక!

ఒక పరిశోదనలో 4౦ సంవత్సరాల కన్నా ముందే మెనోపాజ్ వస్తే హార్ట్ ఫెయిల్యుర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక అధ్యయనం లో 4౦ సంవత్సరాల వయస్సు కు ముందే మెనోపాజ్ హార్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆర్టి యల్ ఫెబిలేషణ్ వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఆర్టి యల్ ఫెబిలేషన్ లో గుండె వేగంగా కొట్టు కుంటుందని నియంత్రించడం అసాధ్యమని తెలిపారు.

బ్రసెల్ ఏజెన్సీ వివరాలు...

ఆసంస్థ అందించిన వివరాల ప్రకారం స్త్రీలలో వచ్చే నెలసరి ఒక్కోసారి తీవ్రంగా పరిణమిస్తాయని చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒకఆధ్యయనం లో తేలిందని వెల్లడించారు. ఒక వేళా 4౦ సంవత్సరాల కన్నాముందే మెనోపాజ్ తెల్లబట్ట హార్ట్ ఫెయిల్యుర్ వస్తుందని ఆర్టియాల్ ఫెబ్రిలేషన్ వల్ల గుంబ్దే వేగం చాలా తీవ్రంగా ఉంటుందని దానిని నియంత్రించడం కష్టమని అది రక్తం గడ్డ కట్టడం వల్ల స్ట్రోక్, లేదా హార్ట్ ఫెయిల్యుర్ అయ్యే ప్రమాదం పెరిగిపోతుంది అని ఆ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 14 లక్షల మహిళల పై చేసిన అధ్యయనం వివరాలను యురోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు. సియోల్ లో స్థాపించిన కొరియా విశ్వవిద్యాలయం యునివర్సిటీ కళాశాలలో పరిశోదకులు ఈ అధ్యయనం చేసిన రచయితలు డాక్టర్ గయునామో మాట్లాడుతూ చాలా చిన్నవయస్సులోనే రసజ్వల కావడం ప్రిమెచ్యూర్ కావడం జరిగితే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సాధారణ మహిళలతో పోల్చినప్పుడు ప్రిమేచ్యుర్ సమస్యున్నవారు అదే సమాన వయస్సులో ఉన్నప్పుడు సాధారణ మహిళల తో పోలిస్తే వారిజీవితపు అలవాట్లు వేరుగా ఉండి ఉండవచ్చని హార్ట్ ఫెయిల్యుర్ లేదా ఆర్టియల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం చాలా ఎక్కువే అని నిపుణులు స్పష్టం చేసారు. ఈ స్థితిని గుండె సంబంధిత వ్యాధులతో వారి జీవితపు అలవాట్లు వేరుగా ఉండి ఉండవచ్చని పొగతాగడం మానెయ్యాలని వ్యాయామం చేయాలని అప్పుడే వారిలో పరివర్తన మార్పుకు దోహదం చేస్తుందని నిపుణులు సూచించారు. మహిళలలో కార్డియో వ్యాస్కులర్ వ్యాధులు పురుషులతో పోలిస్తే 1౦ సంవత్చరాల  తరువాత వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని ఆ అధ్యయనం లో కనుగొన్నట్లు 
పేర్కొన్నారు.ప్రే మేచ్యురిటీ త్వరగా రసజ్వల కావడం వల్ల వారు వయస్సుకంటే ముందుగా వచ్చే తెల్ల బట్ట మెనోపాజ్ సమస్యకూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది.

సహజంగా వారిలో బహిస్టు సమయం లో వారు పడే ఇబ్బందులు ఒకవైపు మరిఇన్ని ఇతర అనారోగ్య సమస్యలకారణంగా కార్డియో వ్యాస్క్యులర్ సమస్య ఒకరకంగా రాక్షనాత్నకంగా లాభం చేకురినట్లే అయితే స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు సహజంగానే ఉండేందుకు ఈస్టోజన్ స్థాయి తగ్గిపోతు ఉండడాన్ని పరిశోదనలో కనుగొన్నట్లు పేర్కొన్నారు.ఈ కారణంగా మహిళల లో  కార్డియో వ్యాస్క్యులర్ తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.శాస్త్రజ్ఞులుపరిశోదన వివరాలలో పేర్కొన్నారు. ఒకశాతం మహిళల లో మాత్రమే రసజ్వల అవుతున్నారని 4౦ సంవత్చరాల కన్నా తక్కువ వయస్సులో 1%మహిళలు త్వరగా రసజ్వల కవాదం కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ ద్వారా హార్ట్ ఫెయిల్యుర్ ఫిబ్రిలేషణ్ సమస్య మధ్య ఉన్న సంబంధాన్ని గ్రహించారు. దాటా కారియన్ ఎన్ హెచ్ ఐ ఎస్ నషనల్ హెల్త్ ఇష్యు రెన్స్ సిస్టం నుండి సేకరించారు. దీ ని ఆధారం గా రెండేళ్లలో సంవత్సరానికి ఒక్కసారైనా పరీక్షలు నిర్వహించాలి. దీనిలో దాదాపు 97% జనాభాను ఈ పరిధిలోకి తీసుకు రావచ్చు.

లక్షకు పైగా ఎక్కువమంది మహిళల పై పరిశోదనలు...

ఈ అధ్యయనం లో 1,4౦1, 175 వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న ముందుగా రసజ్వల ఐ న ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని చేర్చారు. వారి వయస్సు ౩౦ సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ రోజు లు లేదా మున్డుడుగా రసజ్వల ఐన వారు లేదా సరిగా కానివారు 4౦ సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారే. 4౦ -44 సంవత్సరాలు, 45 -49 సంవత్సరాలు 5౦ సంవత్చారాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు గా విభజించారు. ప్రేమేచ్యుర్ అంటే ముందుగానే రసజ్వల అయిన వారు కాగా 4౦ సం వత్సరాల కన్నా తక్కువ చివరి నెలసరి వచ్చినప్పుడు. వారిని రెండిటిగా వర్గీకరించారు. ఆద్య యనం లో పాల్గొన్నవారిలో 28,111 అంటే 2%ప్రిమేచ్యుర్ ముందుగా రసజ్వల అయిన వారు కాగా తెల్లబట్ట అంటే మెనోపాజ్ సమస్య ఉన్నవారి వయస్సు ౩6.7%అంటే గతం లో జరిగిన అధ్యయనం లో నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రే మేచ్యుర్ కాక ముందే లేదా మెనోపాజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న మహిళల వయస్సు 61.5 %పైగా ఉన్నవారే అంటే వీరి శాతాన్ని 9% గా కాగా ఫాలో అప్ 42,699 అంటే ౩౦% మహిళల లో హార్ట్ ఫెయిల్యుర్ మరియు 44 ,8౩4 అంటే ౩.2%ఆర్తియల్ ఫిబ్రేలిఎషన్ సమస్యలో బాధ పడుతున్నట్లు గుర్తించారు.

దీనికి గల కారణాలు...

పరిశోధకులు సమయానికి కి ముందేప్రి మెచ్యూర్ అంటే ముందుగానే రసజ్వల కావడం వల్లే హార్ట్ ఫెయిల్యూర్ ఆర్టిరియల్ ఫిబ్రిలేషణ్ సంబంధాల మధ్య విశ్లేషణ చేసినట్లు వివరించారు. అందులో వయస్సు పొగతాగడం మధ్యం సేవించడం శరీర వ్యాయామం లేకపోవడం వల్ల బోడి మాస్ ఇండెక్స్ ప్రకారం హై బిపి,డయాబెటిస్, దీర్ఘకాలిక కిడ్నీ గుండె వ్యాధులు వంటి కారణాలు చేర్చారు. ఏ మహిళ లైతే ప్రిమేచ్యుర్ అంటే సమయానికి ముందుగా మెనో పాజ్ వంటి సమస్యలను అధిగమించాలో వారిలో హార్ట్ ఫేయి ల్యుర్ వల్ల ప్రమాదం ౩౩% ఉందని అర్టియాల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం కేవలం కేవలం 9%ఎక్కువే అని మెనోపాజ్ సమస్యకు కారణం వయస్సు తగ్గిపోవడమే హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు మరింత పెరగడం గమనించమని తక్కువ పేర్కొన్నారు.

అర్టియాల్ ఫిబ్రిలేషణ్ ప్రమాదం...

స్త్రీలలో వచ్చే మెనోపాజ్ కు కారణం వారి వయస్సు 5౦ సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ ఉన్నవారు. 45  నుండి 49 సంవత్సరాలు లేదా44 నుండి 4౦ కన్నా తక్కువ ఉన్నవారు ఆకలిగా వచ్చే నెలసరి సమస్యలు కాక పోవడం మహిళలలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం ఉందని ఆర్టి యల్ ఫిబ్ర లేషన్ ప్రమాదం వయస్సుతో నిమిత్తం లేకుండా 49 %నుండి1౦% ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడించారు.  

By
en-us Political News

  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా...
నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది..
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం. శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి, ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది. శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు...
ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు....
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం..
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని..
డయాబెటిస్ ఉన్నవారిలో సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత? నార్మల్ షుగర్ లెవల్స్, HbA1c విలువలు, ప్రీ-డయాబెటిస్, డయాబెటిస్ కంప్లికేషన్స్ గురించి డా. హరిచరణ్ వివరించిన పూర్తి సమాచారం...
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి...
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను సహజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన ఆయుర్వేద చిట్కాలు, జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు ఈ వీడియోలో తెలుసుకోండి. ఆయుర్వేద ద్రవ్యాల ప్రయోజనాలు, శరీరంలో కొవ్వు తగ్గించే మార్గాలు, ఆరోగ్యకరమైన బరువు నియంత్రణపై ఉపయోగకరమైన సమాచారం అందించబడింది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది...
నేటికాలంలో వేగవంతమైన జీవనశైలి , సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, బరువు పెరగడం ప్రజలకు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఊబకాయం శారీరక దృఢత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు , అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధిక బరువు వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని తెలుసుకున్న తర్వాత చాలామంది బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.