లోక్ సభ రేపటికి వాయిదా
Publish Date:Jul 7, 2014
Advertisement
లోక్సభ సమావేశాలు మంగళవారం ఉదయానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ సమావేశం కొనసాగుతోంది. లోక్సభలో విపక్షాలు ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ఆందోళన చేపట్టాయి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెంకయ్యనాయుడు సభకు తెలిపారు. అయినా పలువురు సభ్యులు తమతమ స్థానాల్లో ఉండి నినాదాలు చేయడంతో సభాకార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఓటింగ్ లేకుండా ధరల పెరుగుదలపై చర్చ చేపట్టవద్దంటూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సమావేశం కొనసాగించడానికి సహకరించకపోవడంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/loksabha-adjourned-till-tomorrow-39-35609.html
http://www.teluguone.com/news/content/loksabha-adjourned-till-tomorrow-39-35609.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





