ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం
Publish Date:Nov 10, 2022
Advertisement
మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి ఎమ్మెల్యేగా గురువారం(నవంబర్ 10) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం పదకొండుగంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంతరెడ్డి, జగదీశ్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మునుగోడు నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయంతో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 105కు పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ బలం ఐదుకు పడిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kusukuntla-swornin-as-mla-25-146895.html
http://www.teluguone.com/news/content/kusukuntla-swornin-as-mla-25-146895.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026





