ఆఇళ్ళు వద్దంటున్న కేజ్రీవాల్
Publish Date:Jan 4, 2014
Advertisement
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఆయన తిరస్కరించారు. తనకు కేటాయించిన కొత్త ఇంటిపై వివాదాలు చెలరేగడంతో, విపక్షాల ఆరోపణలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. తనకు చిన్న ప్లాట్ ఇస్తే చాలని కేజ్రీవాల్ తెలిపారు. తనకు ఇంటిని కేటాయించే వరకు గజియాబాద్‌లోని తన ఇంటి నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తానని అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. తనకు తన స్నేహితులు, మద్దతుదారుల నుంచి శుక్రవారం పలు ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో వారు నూతనంగా కేటాయించిన ఐదు పడకల భవనంలోకి వెళ్లరాదని కోరినట్లు తెలిపారు. దీంతో తాను ఆ భవనానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కేజ్రివాల్ చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kejriwal-not-to-take-up-five-bedroom-flats-39-29025.html
http://www.teluguone.com/news/content/kejriwal-not-to-take-up-five-bedroom-flats-39-29025.html
Publish Date:Feb 25, 2026
Publish Date:Feb 25, 2026
Publish Date:Feb 24, 2026
Publish Date:Feb 24, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 23, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 22, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 21, 2026
Publish Date:Feb 20, 2026





