సీఎం జయలలిత ఫ్రెండ్ భర్త అరెస్టు
Publish Date:Jul 8, 2014
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు హూసైనీని నటరాజన్ తుపాకితో బెదిరించాడని, తీవ్ర పరిణామాలు వుంటాయని హెచ్చరించడని తేలడంతో కుట్రాలంలోని బంగ్లాలో నటరాజన్ పోలీసులు అరెస్టు చేశారు. నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారనే వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaya-close-aide-sasikala-husband-arrested-39-35636.html
http://www.teluguone.com/news/content/jaya-close-aide-sasikala-husband-arrested-39-35636.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





