అమ్మవారి అన్నప్రసాదాలు అద్భుతం...భక్తుల ప్రశంసలు

Publish Date:May 31, 2026

Advertisement

 

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం మహా మండపంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, క్యూ లైన్‌లో ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అనంతరం మొదటి అంతస్తులో బఫే విధానంలో, రెండో అంతస్తులోని కామన్ హాల్‌లో భోజనం చేస్తున్న భక్తులను కలిసి అన్నప్రసాదాల రుచి, నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అన్న ప్రసాదాలు ఎంతో రుచిక రంగా, నాణ్యంగా ఉన్నాయని, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంసిం చారు. భక్తుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో ఈవో సంతృప్తి వ్యక్తం చేయగా, అన్నప్రసాదాల నిర్వహణలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు ఎప్పటికప్పుడు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇంద్ర కీలాద్రి క్షేత్రంలో భక్తులకు అందిస్తున్న అన్నసేవపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
భారత్-అమెరికా మధ్య కుదిరిన సరికొత్త వాణిజ్య ఒప్పందం వల్ల టారిఫ్స్ 18 శాతానికి తగ్గాయి. అయితే 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల నిబంధనతో భారతీయ మార్కెట్లకు, రైతులకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జూన్ 15 సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో నేటి లేటెస్ట్ 22 క్యారట్, 24 క్యారట్ గోల్డ్ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్థిక సంవత్సరం 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ వేళ మీ వార్షిక ఆర్థిక సమాచార నివేదిక (AIS) ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ఫామ్ 16, ఫామ్ 26AS మరియు ఏఐఎస్ ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను మరియు సులభమైన డౌన్‌లోడ్ విధానాన్ని ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ పరాజయంపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్‌ప్లేలో ఆధిపత్యం సాధించినా, సీనియర్ల ఫీల్డింగ్ తప్పిదాలు మరియు బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని అంగీకరించింది. పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి!
ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ 7-1 తేడాతో కురాకో జట్టును చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కై హావెర్ట్జ్ రెండు గోల్స్‌తో రాణించగా, హ్యూస్టన్ స్టేడియంలో జర్మనీ సునామీ సృష్టించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్బియో (Orbio) స్టార్టప్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫ్రంట్‌లైన్ కార్మికుల ఆన్‌బోర్డింగ్, రిక్రూట్‌మెంట్‌ను ఆటోమేట్ చేయడానికి ఏకంగా 21 మిలియన్ డాలర్ల భారీ సిరీస్ ఏ ఫండింగ్‌ను సాధించింది. మరియా, డేనియల్ వంటి ఏఐ ఏజెంట్లతో రిక్రూట్‌మెంట్ రంగంలో రాబోతున్న ఈ విప్లవాత్మక మార్పుల పూర్తి వివరాలు మీకోసం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల కొన్ని పరిశ్రమలు పూర్తిగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. ఏఐ తెస్తున్న ముప్పు, కాగ్నిటివ్ లూప్ మరియు ఆర్థిక సమానత్వంపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సావరిన్ గోల్డ్ బాండ్ (SGB 2019-20 Series II) ఇన్వెస్టర్లకు ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణ అవకాశం కల్పించింది. జూలై 6 లోపు ఎలా దరఖాస్తు చేయాలో, లభించే పన్ను ప్రయోజనాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫాల్ 2026 సెమిస్టర్ కోసం అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు యూఎస్ ఎఫ్-1 వీసా స్లాట్ల కొరత పెద్ద తలనొప్పిగా మారింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ కాన్సులేట్లలో స్లాట్లు బుక్ చేసుకోవడానికి ఉత్తమ సమయాలు, రీషెడ్యూల్ నిబంధనలు మరియు మోసాల బారిన పడకుండా స్లాట్ ఎలా సాధించాలో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
భారత ప్రధాని ఇమేజ్ ను అమెరికా అధ్యక్షుడి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమేంటా? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద విదేశీ విధానాలు, నిర్ణయాల వల్ల ఇండియా ప్రధాని మోడీ ఇమేజ్ సన్నగిల్లుతోందన్న చర్చ రాజకీయవర్గిల్లో జోరుగా సాగుతోంది.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ ఇబ్బందులపై సైబరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. ఐటీ కంపెనీలకు నోటీసులతో పాటు ₹1,000 జరిమానా విధిస్తూ చేపట్టిన ప్రత్యేక చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి నిర్మాణ వేగాన్ని పెంచడానికి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులను తీసుకురావడానికి ఈ పర్యటన కీలకంగా చెబుతున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి సీనియర్ క్యాబినెట్ మంత్రులతో చంద్రబాబు నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ ప్రభుత్వాల మధ్య ప్రత్యక్ష సహకారం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కానుందని ఆయన విశ్వసిస్తున్నారు.
టర్కీలో జరిగిన ఆర్చేరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో భారత రికర్వ్ ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ సంచలన ప్రదర్శనతో ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించారు. ధీరజ్ వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణంతో డబుల్ ధమాకా సృష్టించాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.