బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి దారుణ హత్య
Publish Date:Feb 12, 2026
Advertisement
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మౌల్వీబజార్ జిల్లాలో ఓ హిందూ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చేతులు, కాళ్లు కట్టేసి దారుణంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. ఇస్లాంపూర్ యూనియన్‌లోని చంపార తేయాకు తోటలో పనిచేసే రతన్ సాహుకర్ (28) మృతదేహాన్ని స్థానికులు బుధవారం (ఫిబ్రవరి 11) గుర్తించారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్ లో ఎన్నికల వేళ జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hindu-youth-murdered-in-bangladesh-36-213915.html
http://www.teluguone.com/news/content/hindu-youth-murdered-in-bangladesh-36-213915.html
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026
Publish Date:Jun 8, 2026





