పవన్ కల్యాణ్ పై వాలంటీర్ల కేసు కొట్టివేత

Publish Date:Nov 19, 2024

Advertisement

పవన్ కల్యాణ్‌ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. వాలంటీర్లు ఫిర్యాదు చేశారంటూ అధికారులపై ఒత్తిడి పెంచి మరీ కేసులు నమోదు అయ్యేలా చేసింది. అయితే ఇప్పుడు అవన్నీ ఉత్తుత్తి కేసులేనని తేలిపోయింది. తామెవరం పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేయలేదంటూ వాలంటీర్లు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీంతో న్యాయమూర్త ఆ కేసు కొట్టివేశారు.  వాలంటీర్ల పేరుతో పోలీసులే ఫిర్యాదు రాసుకుని కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఆ ఫిర్యాదుపై వాలంటీర్లు ఎవరూ సంతకాలు చేయలేదని తేలింది.

వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడంతో అప్పటిలో వారి చేత ఇష్టానుసారంగా ప్రకటనలు ఇప్పించారు. పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేయించారు. ఇప్పుడు కేసు కోర్టు వద్దకు వచ్చేసరికి అప్పట్లో వాలంటీర్లమంటూ ఇష్టా రీతిగా  మాట్లాడిన వారంతా ఇప్పుడు మౌనం దాలుస్తున్నారు. కోర్టులో పవన్ కల్యాణ్ పై తాము ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని కుండబద్దలు కొట్టారు. నమోదైన ఫర్యాదులపై ఉన్నది తమ సంతకం కాదని చెప్పారు. దీంతో  పవన్ పై  వాలంటీర్ల కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది.  

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.