గుంటూరుజిల్లాలో మావోల పాగా
Publish Date:Feb 27, 2012
Advertisement
గుంటూరు: గుంటూరు జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం మందాని గ్రామంలో ఇటీవల కొందరు మావోలు వచ్చి వాల్ పోస్టర్ ను అతికించారు. ఆ గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దళిత మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్ని, అలాంటి వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు చంద్రవంక దళం పేరుతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు వాల్ పోస్టర్ ను అతికించారు. దీనితో గ్రామస్తులు భయాందోళనకుగురవుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు వాల్ పోస్టర్ ను తీసుకువెళ్లారు. ఈ ప్రాంతంలో కూంబింగ్ జరపడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-24-12229.html
http://www.teluguone.com/news/content/guntur-24-12229.html
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Nov 1, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026





