మాజీ ఏజీ వాహనవతి కన్నుమూత
Publish Date:Sep 3, 2014
Advertisement
భారత మాజీ అటార్నీ జనరల్ వాహనవతి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావడం మరణించారు. వాహనవతి అటార్నీ జనరల్ పదవికి ఎన్నికైన మొదటి ముస్లిం. అటార్నీ జనరల్‌గా నియమితులు కావడానికి ముందు వాహనవతి 2004 జూన్ 20నుంచి 2009 జూన్ 7 దాకా సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. అంతకుముందు ఆయన మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్నారు. యుపియే ప్రభుత్వం హయాంలో ఆయన ఐదేళ్ళపాటు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సమగ్రంగా లేదని ఆయన అప్పట్లో అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-attorney-general-goolam-essaji-vahanvati-passes-away-39-37879.html
http://www.teluguone.com/news/content/former-attorney-general-goolam-essaji-vahanvati-passes-away-39-37879.html
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026





