Publish Date:Apr 18, 2026
రానున్న జనాభా గణనలో ప్రజల జీవనశైలితో పాటు, వారి ఆహారపు అలవాట్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Publish Date:Apr 18, 2026
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Publish Date:Apr 18, 2026
ప్రముఖ భారతీయ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు.
Publish Date:Apr 18, 2026
పునర్వికకు పునర్జన్మను ప్రసాదించే చికిత్సకు సాయం అందించారు. విదేశాల నుంచి రూ.16 కోట్ల ఇంజెక్షన్ రప్పించేందుకు సహకరించారు. ఇంజెక్షన్ వేసేటప్పుడు చిన్నారి పునర్విక చెంతనే ఉన్నారు. సాయం అందించిన లక్షలాది మంది ప్రార్థనలు ఫలించాయి. పునర్జన్మ పొందిన పునర్విక లోకేష్ చేతుల్లోంచి బోసినవ్వులు చిందించింది.
Publish Date:Apr 18, 2026
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Publish Date:Apr 18, 2026
విచారణ పారదర్శ కంగా జరగాలనే ఉద్దేశంతో ప్రముఖ సంస్థలు డెల్లాయిట్, త్రిలిగల్ సహకారంతో విచారణ చేపట్టింది. ఈ కమిటీ పనితీరును టీసీసీ ప్రెసిడెంట్, సీఈవో క్రితివాసన్ పర్యవేక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Publish Date:Apr 18, 2026
తెలిసిన అబ్బా యికి తన కూతుర్ని ఇస్తే సంతోషంగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులు 2024లో సంగీతకు నవీన్ తో ఘనం గా వివాహం జరిపించారు. ఆ సందర్భంగా ఆరు లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాల ఇచ్చారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన సంగీతకు వేధింపులు ఎదురయ్యాయి.
Publish Date:Apr 18, 2026
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్డీయే సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది.
Publish Date:Apr 18, 2026
ఇద్దరు దుండగులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాప్ లపై రెక్కీ నిర్వహించారు. అనంతరం గురువారం అర్ధరాత్రి సమయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ.. హఫీజ్ పేట్ మార్తండ నగర్ లో హోల్సేల్ సిగరెట్ల షాప్ వద్ద ఆగి, ఇనుప రాడ్లతో దుకాణం తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి కొంత నగదు, విలువైన సిగరెట్ కార్టన్లు తీసుకొని దర్జాగా మళ్ళీ కారులో అక్కడి నుండి వెళ్ళిపోయారు.
Publish Date:Apr 18, 2026
ఇజ్రాయెల్–లెబనాన్ కాల్పుల విరమణ చిన్న కిటికీ మాత్రమే.. పెద్ద పరిష్కారం కాదు. ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దులో తాత్కాలిక కాల్పుల విరమణ ఒక సన్నని రాజకీయ కిటికీ తెరిచింది. అయితే ఇది ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉన్న మూల భద్రతా సమస్యలను పరిష్కరించలేదు. హిజ్బుల్లా వద్ద ఉన్న రాకెట్, డ్రోన్ సామర్థ్యం, ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు భద్రతపై ఉన్న ఆందోళనలు, లెబనాన్లో హిజ్బుల్లా యొక్క ప్రభావం ఇందుకు కారణం.
Publish Date:Apr 18, 2026
ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒక ఆశావహ పరిస్థితిని ఆవిష్కరించినప్పటికీ, ఇది కేవలం ఒక చిన్న రాజకీయ అవకాశంగానే కనిపిస్తోంది తప్ప ఉద్రిక్తతలను చల్లార్చే శాశ్వత పరిష్కారంగా ఎంత మాత్రం స్థిరపడే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Apr 18, 2026
ఇరాన్ విషయంలో అమెరికా అంచనాలు తలకిందులవ్వడంతో ట్రంప్ సంయమనం కోల్పోయినట్లు కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Publish Date:Apr 18, 2026
ట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగకూడదన్నదే ఆ పార్టీల అసలు ఉద్దేశమని ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయ స్వార్థం కోసం మహిళా హక్కులను కబళించడం క్షమించరాని పాపమనీ విమర్శించారు.