జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Publish Date:Aug 8, 2024
Advertisement
జపాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపూ భూ కంప తీవ్రత 7.1గా నమోదైంది. మియోజాకి తీరం సమీపంలో సముద్ర మట్టానికి 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ తెలిపింది. భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాన్ని ఖాళీ చేయిస్తోంది. కాగా భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-japan-25-182520.html
http://www.teluguone.com/news/content/earth-quake-in-japan-25-182520.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





