ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి-2
Publish Date:Aug 8, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జన్మభూమి-2’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో జన్మభూమి-2 పేరిట కార్యక్రమాన్ని మరింత ప్రతిభావంతంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారిగా నైపుణ్య గణనను ఆంధ్రప్రదేశ్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/janmabhoomi-2-in-ap-25-182525.html
http://www.teluguone.com/news/content/janmabhoomi-2-in-ap-25-182525.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





