తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Jun 28, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే స్వామి వారి దర్శనానికి భక్తులను పంపిస్తున్నారు. టోకేన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. కాగా మంగళవారం (జూన్ 27) శ్రీవారిని 69వేల 143 మంది భక్తులు దర్శించుకున్నారు. 26వేల 145 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.38కోట్లు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-25-157478.html
http://www.teluguone.com/news/content/devotees-rush-normal-25-157478.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





