తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు
Publish Date:Oct 2, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. మంగళవారం (అక్టోబర్ 3) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 22 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఇక సోమవారం (అక్టోబర్ 2) శ్రీవారిని 80వేల 551 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల28 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 22లక్షల రూపాయలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162688.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162688.html
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026





