తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Publish Date:Oct 1, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొరసాగుతోంది. ఆదివారం (అక్టోబర్ 1) తిరుమల శ్రీవారిని 88వేల 623 మంది దర్శించుకున్నారు. వారిలో 43వేల934 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.67 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162651.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-162651.html
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 22, 2026





