శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
Publish Date:Jul 20, 2023
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 74 వేల 24 మందిదర్శించుకున్నారు. 32 వేల 688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చింది. గురువారం (జూలై 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158628.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-158628.html
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026





