శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు
Publish Date:Jul 2, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (జులై 3) శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఆదివారం తిరుమల శ్రీవారిని మొత్తం 87,967 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 20 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-157705.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-157705.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





