తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Publish Date:Aug 31, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఆదివారం (సెప్టెంబర్ 1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఐదు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక శనివారం (ఆగస్టు 31) శ్రీవారిని మొత్తం 81 వేల 207 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 414 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184014.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-184014.html
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 29, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 28, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026





