తిరుమలలో పెరిగిన రద్దీ
Publish Date:Aug 9, 2024
Advertisement
తిరుమలలో రద్దీ పెరిగింది. వారాంతం చేరువ కావడం, రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలకు కావడంతో శుక్రవారం (ఆగస్టు 9)నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం (ఆగస్టు 8) శ్రీవారిని మొత్తం 63 వేల 535 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28 వేల 685 మంది తలనీలాల సమర్పించుకున్నారు. ఇక హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 81 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182572.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182572.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





