జపాన్ తీరాన్ని తాకిన సునామీ
Publish Date:Aug 9, 2024
Advertisement
జపాన్ ను కుదిపేసిన భూకంపం ధాటికి సునామీ తీరాన్ని తాకింది. దక్షిణ మియజాకీ లోని మియజాకీ పోర్టును సునామీ ముంచెత్తింది. అయితే సునామీ కారణంగా ఆస్తి ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారమేదీ లేదు. జపాన్ ను నిన్న రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అదలా ఉంటే భూకంపం సంభవించిన ప్రాంతంలో అణు కేంద్రాలు ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే అదృష్టవశాత్తు భూ కంపం ప్రభావం వాటిపై పడలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tsunami-reaches-japan-25-182575.html
http://www.teluguone.com/news/content/tsunami-reaches-japan-25-182575.html
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





