తిరుమల హుండీ కానుకల ఆదాయం రూ.4 కోట్ల 21 లక్షలు
Publish Date:Aug 19, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఆగస్టు 18) శ్రీవారిని మొత్తం 85వేల 935 మంది దర్శించుకున్నారు. వారిలో 40వేల 60 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 21 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (ఆగస్టు 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-183173.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-183173.html
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 12, 2026
Publish Date:Oct 11, 2026





