తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
Publish Date:Aug 10, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం, వరుసగా రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం (ఆగస్టు 10) శ్రీవారిని మొత్తం 79 వేల 313 మంది దర్శించుకున్నారు. వారిలో 36 వేల 344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది. ఇక ఆదివారం (ఆగస్టు 11) తిరుమల కోండ భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ ఏటీజీహెచ్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182732.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-182732.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026





