తెలంగాణ సీఈఓ ఆఫీస్ కి భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్
Publish Date:Aug 5, 2022
Advertisement
భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)తో ఈ క్రింది అంశాలపై చర్చలు జరిపారు. 1. ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం తెలంగాణ రాష్ట్రంలో PSE తొలగింపులో అనుసరించిన ప్రక్రియ గురించి కూడా చర్చించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ కూడా హాజరయ్యారు.
2. ఓటరు నమోదు ఫారమ్‌ల సవరణ
3. తదుపరి కార్యక్రమాల కోసం సంసిద్ధత
ఆగస్ట్ 1, 2022 న ప్రారంభమైన ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం ఏప్రిల్ 2023 వరకు కొనసాగుతుందని వారు చర్చించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/deputy-election-commissioner-of-india-visits-telangana-ceo-office-25-141332.html
http://www.teluguone.com/news/content/deputy-election-commissioner-of-india-visits-telangana-ceo-office-25-141332.html
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 17, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026





