కరోనా నాల్గవ వేవ్ భారత్ ను తాకనుందా ?...

Publish Date:Apr 19, 2022

Advertisement

ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వైరస్ లతో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ ఎందుకంటే ఒమైక్రాన్ లోని బి ఏ2 బి ఏ1 కలిసి ఉందన్న విషయాన్ని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది.కాగా చైనాలో ఇప్పటికే కరోనా ఉగ్రరూపనికి షాంఘై నగరంలో కరోనా లాక్ డౌన్ ఖటి నంగా అమలు చేస్తున్నా కరోనా కోరలు చా స్తోందని కరోనా బాధితులు లక్షలుగా పెరగడం తో మరోసారి భారత్ ను చుట్టివేస్తుందేమో అన్న అనుమానం ప్రజలను వేదిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్ లోని మహారాష్ట్రాలోని ముంబైలో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు నమోదు అయిననేపధ్యం లో క్రమంగా కోరోనా కేసులు , డిల్లి,యు పి రాష్ట్రాలలో 1౦౦౦ కి పైగా కేసులు నమోదు అవుతూ ఉండడం తో కరోనా వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.ఈ నేపధ్యం లో కాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. దేశంలో ని పలురాష్ట్రాలలో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడం తో ఈ కారణం గా చాలా మంది మనసులో ఉన్న అనుమానం ఒకటే ఇది 4 వ వేవ్ కాదు కదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పూనాకాన్పూర్ కు చెందిన ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఉపశమనం కలిగించే వార్తను అందించారు.కేసులు గణనీయంగా పెరగడానికి మూలకారణం కరోనా నిబంధన లు సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో నాలుగో విడత కు అవకాశం లేదని ఎందుకంటే ప్రజలలో వైరస్ కు వ్యతిరేకంగా9౦ %సహజంగానే ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగిందని అన్నారు మనీంద్ర అగర్వాల్.వాస్తవానికి ఐ ఐ టి ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ రెండు సంవత్సరాలుగా తమవద్ద ఉన్న గణితశాస్త్ర లెక్కల ప్రకారం కోరోనా పై భవిష్యత్తును అంచనా వేస్తూ వచ్చారు. అవి నిజమయ్యాయి కూడా ఉత్తరప్రదేశ్ లో గత మూడు రోజులుగాకోరోనా కేసులు వ్యవహారం లో 1౦౦౦ కి పైగానే నమోదు అవుతున్నాయి, ఆదివారం దాకా యు పి లో 1౩5 కొత్త కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యం లో 61౦ కి పైగా కేసులు నమోదు అవుతునాయి. ప్రజలలో ఈ వైరస్ పట్ల 9౦% రోగనిరోదక శక్తి ని కలిగి ఉన్నారని కొత్త వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం లేదని 
అన్నారు. 

కరోనా 4 వ వేవ్ రాదు...

ప్రొఫెసర్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా రెండవ వేవ్ సమయం లో చాలా పెద్ద ఎత్తున వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దానికి వ్యతిరేకంగా టీకా కార్యక్రమం చేపట్టడం తో ప్రజలలో ఇమ్యునిటి పెరిగేందుకు దోహదం చేసిందని అన్నారు.కేంద్రప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన దాటా సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 186.51 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు చెప్పారు.ఇక యు పి విషయానికి వస్తే ఇక్కడ 86% ప్రజలకు వ్యాక్సిన్ రెండు రెండు డోసులు అందించడం జరిగింది. వ్యాక్సిన్ విషయం లో యు పి మొదటి స్థానం లో ఉండని ఈ కారణం గానే ప్రజలు ఆసుపత్రులలో వెళ్ళే అవకాశం లేకుండా పోయిన విషయాన్ని అంతకు ముందే ప్రొఫెసర్ అగర్వాల్ కోరోనా రెండవ,మూడవ వేవ్ స్పష్టం చేసారు.ఇప్పటివరకూ కోరోనా పై విజయం సాధించిన విషయాన్ని స్పష్టం చేసారు. యుపిలో గత 24 ఘంటలలో 1౩5 కొత్త కేసులు వస్తూ ఉండడం తో డిల్లి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

 

By
en-us Political News

  
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.